Bhairavi: టాలీవుడ్లోకి మరో రష్మిక మందన్నా? కొత్త మలుపుతో హీరోయిన్గా అస్సాం బ్యూటీ భైరవి- సింగర్ సునీత కొడుకు హీరో!
భారతదేశం, జూన్ 7 -- Kotha Malupu Heroine Bhairavi: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కొత్త హీరోయిన్లను ఆదరించడం, వారికి స్టార్డమ్ ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. ముంబై, కేరళ, కర్ణాటక నుంచి వచ్చే భామలే కాకుండా ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల ముద్దుగుమ్మలు కూడా టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే 'కొత్త మలుపు' చిత్రంతో భైరవి అనే కొత్త హీరోయిన్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. అస్సాం నుంచి వచ్చిన ఈ నయా బ్యూటీ, సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది.
ఇటీవల విడుదలైన కొత్త మలుపు సినిమా టీజర్, ట్రైలర్లలో భైరవి కనిపించిన తీరు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన వారంతా టాలీవుడ్‌కు మరో ప్రామిసింగ్ హీరోయిన్ దొరికిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కొత్త మలుపు ట్రైలర్లో భైరవి క్యూట్ లుక్స్, ఆమె పలికించిన నేచు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.