Bhagyashri Borse: ఆ వార్తల్లో నిజం లేదు.. టాలీవుడ్ క్రష్ భాగ్యశ్రీ బోర్సే రూమర్లకు చెక్ పెట్టేసిన బాలీవుడ్ మేకర్స్!
భారతదేశం, ఆగస్టు 21 -- T Series Clarity On Bhagyashri Borse Movie: టాలీవుడ్ న్యూ క్రష్ భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్లో ఓ పెద్ద ప్రాజెక్ట్ దక్కించుకుందంటూ గత కొద్దిరోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు మిలాప్ జవేరీ దర్శకత్వంలో రానున్న ఒక హై-వోల్టేజ్ 'యాక్షన్ అండ్ వయలెంట్ లవ్ స్టోరీ'లో భాగ్యశ్రీని హీరోయిన్గా ఎంపిక చేశారంటూ ఫిలింఫేర్ సహా పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
అయితే ఈ ప్రచారంపై బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధికారికంగా స్పందిస్తూ పుకార్లకు చెక్ పెట్టింది. భాగ్యశ్రీ బోర్సేని హీరోయిన్గా తీసుకున్నట్లు వస్తున్న ఊహాగానాలను టీ-సిరీస్ ప్రతినిధి ఖండించారు.
"ఆదిత్య రాయ్ కపూర్, మిలాప్ జవేరీ కాంబినేషన్లో మేము నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.