భారతదేశం, మే 2 -- Bellamkonda Sai Sreenivas Post On Wife Kavya Reddy: టాలీవుడ్ హీరో, నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ వివాహం ఏప్రిల్ 29, 2026న తిరుమలలో ఘనంగా జరిగింది. కర్ణాటక సత్రంలోని కల్యాణ మండపంలో కావ్య రెడ్డితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏడడుగులు వేశారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు స్వయంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన భార్య గురించి మొత్తం 12 ఫొటోలతో పెట్టిన పోస్ట్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
పెళ్లైన కొత్తలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన భార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.