BEL Recruitment 2026: బీఈ, బీటెక్ పూర్తి చేసినవారికి 350 ఉద్యోగాలు
భారతదేశం, అక్టోబర్ 29 -- కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గొప్ప అవకాశం కల్పించింది. వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజనీర్ (E-II) పోస్టుల భర్తీ కోసం అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 350 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు బెల్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల సమర్పణకు 2026 నవంబర్ 18వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా ఇంజనీరింగ్ రంగానికి చెందిన రెండు కీలక విభాగాల్లో ప్రొబేషనరీ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.