BDL Apprenticeship : బీడీఎల్ హైదరాబాద్ లో 134 అప్రెంటిస్ ఖాళీలు - దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలివే
భారతదేశం, నవంబర్ 24 -- BDL Bhanur Apprenticeship 2026 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ జారీ అయింది. సంగారెడ్డి జిల్లా భానూర్ యూనిట్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ ట్రేడుల్లో 134 అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సరం పాటు ఈ శిక్షణ ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30, 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దేశ రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైన యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లు, లాంచర్లు, నీటి అడుగున పనిచేసే ఆయుధాలను తయారు చేసే బీడీఎల్ సంస్థలో శిక్షణ పొందడం యువత భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళాలకు అవసరమైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను రూపొందించే ఈ సంస్థలో ఒక ఏడాది పాటు పని అనుభవం సం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.