భారతదేశం, మే 10 -- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు తీరు ఏ మాత్రం సరిగా లేదని. నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేసుపై సిట్ విచారణ జరిపించాలని. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
తాజాగా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మే 8న సాయంత్రం బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, పేట్ బషీరాబాద్ పోలీసులు సుమారు 5 గంటల పాటు వారిని తిప్పించుకున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. "ఫిర్యాదులో అంశాలు మార్చా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.