Bandi Bhagirath POCSO Case : పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ - హైకోర్టు ఉత్తర్వులు
భారతదేశం, జూలై 9 -- Bandi Bhagirath POCSO Case : తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని రోజులుగా ఈ కేసుపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం..ఇవాళ తుది తీర్పును వెల్లడించింది.
బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కొన్ని కీలక షరతులను విధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రూ. లక్ష రూపాయల సొంత పూచీకత్తుతో పాటు, అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తుల జామీను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ షరతులను పూర్తి చేసిన తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కేసు దర్యాప్తుకు సంబంధించిన అంశాలపై హైకోర్టు పలు ఆంక్షలు విధించింది. ఈ కేసులో ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.