భారతదేశం, ఏప్రిల్ 21 -- Balakrishna Koratala Siva: టాలీవుడ్లో ఇప్పుడు ఒక వార్త సెన్సేషన్‌గా మారింది. 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ, సక్సెస్ఫుల్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ సినిమా రాబోతోందన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కలయికలో సినిమా రాలేదు. కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని ఫిల్మ్ నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ప్రస్తుతం కొరటాల శివ చేతిలో జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాల్సిన 'దేవర 2' ఉంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ (NTR 31)లో బిజీగా ఉన్నారు.
ఆ సినిమా పూర్తయ్యే వరకు 'దేవర 2' పట్టాలెక్కే అవకాశం లేదు. ఈ ఖాళీ సమయంలోనే బాలకృష్ణతో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను పూర్తి చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మే 2వ తేదీని రానున్నట్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.