Bachchan Diwali: బచ్చన్ ఇంట్లో దివాళి వేడుకలు- బావమరదళ్లు ఆరాధ్య, అగస్త్య ఫొటోలు వైరల్- మీ అత్త ఐశ్వర్య రాయ్ ఎక్కడంటూ!
భారతదేశం, నవంబర్ 9 -- Amitabh Bachchan Family Diwali Celebration: దీపావళి పండుగ వేళ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నివాసంలో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి ఏడాదీ ఎంతో వైభవంగా వెలుగుల పండుగను జరుపుకునే బచ్చన్ కుటుంబం, ఈసారి కూడా అందరూ ఒకే చోట చేరి పండగ చేసుకున్నారు. అమితాబ్ మనవరాలు, యువ మహిళా పారిశ్రామికవేత్త నవ్య నవేలి నందా తన ఇంట్లోని సంబరాల దృశ్యాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫోటోల్లో ప్రధానంగా అమితాబ్ మనవడు అగస్త్య నందా, అభిషేక్-ఐశ్వర్య దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకుని దిగిన ఫోటో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఆరాధ్య ఫోటోలు నెట్టింట చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అంతటి క్రేజ్ ఉన్న బిగ్ బి మనవడు, మనవరాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తూ నవ్వులు చిందించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.