Baa Baa Black Sheep Review: బా బా బ్లాక్ షీప్ రివ్యూ- మేఘాలయ అందాలు, సీక్రెట్ బాక్స్ వేట- క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 10 -- టైటిల్: బా బా బ్లాక్ షీప్
నటీనటులు: టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయె, రాజా రవీంద్ర, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, కార్తికేయ, విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా, సమృద్ధి ఆర్యల్, శుభలేఖ సుధాకర్, జార్జ్ మరియన్, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, శివన్నారాయణ, అనీష్ కురువిల్లా తదితరులు
దర్శకత్వం: గుణి మంచికంటి
సంగీతం: ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ)
సినిమాటోగ్రఫీ: అజయ్ అబ్రహం జార్జ్
ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు
నిర్మాత: వేణు దోనేపూడి
బ్యానర్: చిత్రాలయం స్టూడియోస్
రన్ టైమ్: 135 నిమిషాలు
విడుదల తేది: అక్టోబర్ 9
దర్శకుడు గుణి మంచికంటి తెరకెక్కించిన విభిన్న తెలుగు క్రైమ్ కామెడీ చిత్రం 'బా బా బ్లాక్ షీప్' అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైంది. అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, ఉపేంద్ర లిమాయె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.