Ayyappa Devotees : ఆంధ్రప్రదేశ్ అయ్యప్ప భక్తులకు ఏపీపీసీబీ కీలక సూచనలు
భారతదేశం, నవంబర్ 15 -- కేరళంలోని శబరిమలలో జరగనున్న మండల-మకరవిళక్కు యాత్రా సమయంలో రాష్ట్రంలోని అయ్యప్ప భక్తులు పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ) కోరింది. 2026-27 యాత్రా కాలం 2026 నవంబర్ 17న ప్రారంభమై 2027 జనవరి 20 వరకు కొనసాగుతుంది.
యాత్రికుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, పుణ్యక్షేత్రమంతటా పర్యావరణ పరిశుభ్రతను కాపాడటానికి సహకరించాలని కేరళం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(KSPCB) భక్తులకు విజ్ఞప్తి చేసింది. పర్యావరణ పరిరక్షణ, సరైన వ్యర్థాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ యాత్రికులలో అవగాహన కల్పించాలని కోరుతూ ఏపీపీసీబీకి లేఖ రాసింది. దీనికి ప్రతిస్పందనగా ఏపీపీసీబీ ఒక ప్రకటనను విడుదల చేస్తూ, భక్తుల కోసం మార్గదర్శకాలను వివరించింది.
యాత్రికులు తమ ఇరుముడిలో ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉంచాలి. పర్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.