భారతదేశం, మే 4 -- Ayushmann Khurrana On Pati Patni Aur Woh 2 Controversy: బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన లేటెస్ట్ మూవీ పతి పత్నీ ఔర్ వో 2. శనివారం (మే 2) ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వేదికగా పతి పత్నీ ఔర్ వో 2 సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు ముదస్సర్ అజీజ్తో పాటు చిత్ర కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా, కథానాయికలు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి ఈ వేడుకలో పాల్గొన్నారు.
అయితే, పతి పత్నీ ఔర్ వో 2 టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా కథాంశంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. వివాహేతర (అక్రమ) సంబంధాలను ఈ చిత్రం వెనకేసుకొస్తోందన్న ఆరోపణలు రావడంతో, మూవీ ట్రైలర్ లాంచ్ వేదికగా ఆయుష్మాన్ ఖురానా ఆ సందేహాలకు తెరదించారు.
పతి పత్నీ ఔర్ వో 2 సినిమా స్టోరీ లైన్ గురించి విలేకరులు అడిగిన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.