Avika Gor TV: సినిమాల్లో షో పీస్‌లా ఉండలేను, మళ్లీ టీవీ సీరియళ్లలోకి రీ ఎంట్రీ.. తెలుగు హీరోయిన్ అవికా గోర్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 2 -- Avika Gor On TV Serials Re Entry: బుల్లితెరపై 'బాలికా వధు' (తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు') సీరియల్‌తో ఇంటింటికీ పరిచయమైన నటి అవికా గోర్. ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల' చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి వరస విజయాలు సాధించింది.
అయితే, గత కొంతకాలంగా పాత్రల ఎంపిక విషయంలో ఈ భామ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా తన కెరీర్, సినిమాల్లో నటించే పాత్రల గురించి బ్యూటిఫుల్ హీరోయిన్ అవికా గోర్ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అవికా గోర్ తెలిపింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా తనలోని ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉన్న ప్రాజెక్టులకే ఓటు వేస్తున్నట్లు పేర్కొంది.
"ప్రేక్షకులు నా నుంచి ఎప్పుడూ మంచి నటనను ఆశిస్తారు. అందుకే సిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.