Avika Gor Asthma: చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది, అప్పుడు ఎలిమినేట్ చేశారు.. చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 3 -- Avika Gor About Asthma And Stunts: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన నటి అవికా గోర్ మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. పాపులర్ స్టంట్ రియాలిటీ ఓటీటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' లో అవికా గోర్ పోటీదారుగా బరిలోకి దిగారు.
గతంలో 2019లో వచ్చిన ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్ 9లో పాల్గొన్న అవికా గోర్ ఏడేళ్ల తర్వాత మళ్లీ అదే ఓటీటీ షోలోకి పునరాగమనం చేశారు. ఈ క్రమంలో షోలో తను ఎదుర్కొంటున్న మానసిక, శారీరక సవాళ్ల గురించి ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
గత సీజన్‌తో పోలిస్తే ఈసారి టాస్కులు కొంత సులువుగానే అనిపించినప్పటికీ, ఒక ప్రత్యేకమైన స్టంట్ మాత్రం తనకు చుక్కలు చూపించిందని అవికా గోర్ చెప్పారు. చిన్నప్పటి నుంచి తనకు ఉన్న ఆస్తమా (ఉబ్బసం) సమస్య వల్ల గ్యాస్ ఆధారిత టాస్కులు చేయడం అసాధ్యంగా మారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.