Avika Gor: తెలుగు హీరోయిన్‌కు 104 డిగ్రీల జ్వరం- 2 రోజుల షూటింగ్ ఒక్కరోజులోనే పూర్తి- చివరికీ ఏమైందో చెప్పి భర్త ఎమోషనల్
భారతదేశం, ఆగస్టు 8 -- Avika Gor Hospitalised Husband Milind Emotional: లిక వధూ తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో యావత్ భారతీయ ప్రేక్షకులకు సుపరిచితమై, 'ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అయ్యారు అవికా గోర్. తాజాగా తీవ్ర అనారోగ్యంతో అవికా గోర్ ఆసుపత్రి పాలయ్యారు.
గత ఐదు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న అవికాకు పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని తేలింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని అవికా గోర్ భర్త మిలింద్ చాంద్వానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా అవికా గోర్ 103 నుంచి 104 డిగ్రీల తీవ్ర జ్వరంతో అల్లాడిపోతున్నప్పటికీ, ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆమె భర్త మిలింద్ తెలిపారు.
"గత ఐదు రోజులుగా ఆమెకు 104 డి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.