Aunty: 36 ఏళ్ల ఐశ్వర్య రాయ్‌ని ఆంటీ అన్న 25 ఏళ్ల హీరోయిన్ సోనమ్ కపూర్.. కార్చిచ్చు రేపిన వివాదం వెనుక అసలు నిజాలు!
భారతదేశం, జూన్ 15 -- Sonam Kapoor Aishwarya Rai Aunty Comment Controversy: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య విభేదాలు, పంతాలు చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు చేసే కామెంట్లు కొన్నిసార్లు ఇండస్ట్రీలో పెద్ద గొడవకు దారితీస్తుంటాయి. అలాంటి ఒక సంచలన వివాదమే గ్లామర్ క్వీన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ మధ్య జరిగింది.
2007లో 'సావరియా' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అప్పటి స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్.. 'ఢిల్లీ-6', 'రాంఝణా', 'నీర్జా' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల కంటే కూడా తన ముక్కుసూటితనంతో, వివాదాస్పద వ్యాఖ్యలతో సోనమ్ తరచూ వార్తల్లో నిలిచేవారు. ఈ క్రమంలోనే ఒక అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్ విషయంలో ఐశ్వర్య రాయ్‌ను టార్గెట్ చేస్తూ సోనమ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఇండస్ట్రీని కుదిపేశాయి.
అసలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.