AUEET 2026 : ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల
భారతదేశం, జూలై 4 -- ఆంధ్ర విశ్వవిద్యాలయం AUEET 2026 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వెబ్ కౌన్సెలింగ్ జూలై 4, 2026న audoa.andhrauniversity.edu.inలో ప్రారంభమైంది. మొదటి దశలో సీటు పొందలేని అభ్యర్థులు రెండో దశేకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మొదటి దశ కేటాయింపుతో అసంతృప్తిగా ఉన్నవారు, మొదటి రౌండ్లో పాల్గొనని అభ్యర్థులు కూడా ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ ఎంట్రీ, ప్రొవిజనల్ సీట్ కేటాయింపు, కోర్సు ఫీజు చెల్లింపు ఉంటాయి.
మొదటి రౌండ్ తర్వాత ఖాళీ అయిన సీట్లను భర్తీ చేయడానికి రెండో దశ ఉంటుంది. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బి.టెక్, ఎం.టెక్ ప్రోగ్రామ్ సెల్ఫ్-సపోర్ట్ కోర్సు ఫీజులు బ్రాంచ్‌ను బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఫేజ్ 2 కోసం రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్లైన్లో పోర్టల్ ద్వారా జరుగుతుంది.
ఆన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.