Atlee Daughter Name: కూతురికి జపనీస్ భాషలో పేరు పెట్టిన రాకా డైరెక్టర్ అట్లీ- అద్భుతమైన అర్థం వచ్చేలా- అదేంటంటే?
భారతదేశం, మే 17 -- Director Atlee Revealed His Daughter Name In Japanese: 'జవాన్' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట ఇటీవల పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్లో జన్మించిన తమ కుమార్తెకు అట్లీ, ఆయన భార్య ప్రియ ఒక విభిన్నమైన పేరును ఖరారు చేశారు. పాప పుట్టిన దాదాపు నెల రోజుల తర్వాత, సోషల్ మీడియా ద్వారా ఆ పేరును వెల్లడిస్తూ తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఆదివారం (మే 17) ఉదయం అట్లీ దంపతులు ఇద్దరు కలిసి ఒక పోస్ట్ ద్వారా తమ కుమార్తె పేరును 'మియూ' (Miyou) అని ప్రపంచానికి పరిచయం చేశారు. పాప చిన్నారి చేతిని వారు పట్టుకున్న ఒక మధురమైన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. "మా హృదయాలకు ఒక కొత్త ఇల్లు దొరికింది. ఆమె పేరు మియూ. మా గుండెల్లో అత్యంత పెద్ద స్థానాన్ని సంపాదించుకున్న చిన్నారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.