భారతదేశం, ఏప్రిల్ 25 -- Athiya Shetty Reacts To KL Rahul Innings IPL DC Vs PBKS: కేఎల్ రాహుల్ బ్యాట్ ఝుళిపిస్తే రికార్డులు తిరగరాయాల్సిందే అని మరోసారి నిరూపితమైంది. పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు జరిగిన పోరులో రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు రాహుల్. కేవలం బౌండరీలతోనే కాకుండా మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ 152 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
ఇప్పటివరకు ఏ భారతీయ ఆటగాడు కూడా ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మైలురాయిని చేరుకోలేదు. రాహుల్ ఈ ఘనత సాధించడంతో స్టేడియం మార్మోగిపోయింది. గతంలో ఉన్న అత్యధిక స్కోర్ల రికార్డులన్నీ ఈ ఇన్నింగ్స్‌తో కనుమరుగయ్యాయి.
టీవీలో మ్యాచ్ చూస్తూ భర్త ఇన్నింగ్స్‌ను ఎంజాయ్ చేసిన హీరోయిన్ అతియా శెట్టి, తన ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకున్నారు. రాహుల్ సెంచరీ పూర్తి చేసిన సమయంలో టీవీ స్క్రీన్ ఫ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.