Artificial Intelligence : హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఏఐ ప్రదర్శన
భారతదేశం, జూలై 17 -- భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ-NIAT.. దేశంలోనే అతిపెద్ద స్టూడెంట్-లెడ్ ఏఐ అండ్ ఇంజినీరింగ్ ప్రదర్శన టేక్ఓవర్ 2026ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జూలై 17, 18 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో దేశంలోని 7 ప్రధాన నగరాల (ఢిల్లీ, జైపూర్, కొల్హాపూర్, పుణె, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, గుంటూరు) పరిధిలోని 18 క్యాంపస్‌లకు చెందిన 1,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు.
రైతులకు, సామాన్యులకు ఉపయోగపడే రియల్ లైఫ్ ఏఐ (AI) సొల్యూషన్లను ఈ తరం ఇంజినీరింగ్ విద్యార్థులు ఎలా తయారు చేస్తున్నారో ఈ వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ ఈవెంట్లో లైవ్ ఏఐ ప్రోటోటైప్ ప్రదర్శనలు, షార్క్ ట్యాంక్ తరహా స్టార్టప్ పిచ్‌లు, హ్యాకథాన్లు, కోడింగ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అత్యుత్తమ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.