భారతదేశం, ఏప్రిల్ 23 -- Bigg Boss Arjun Ambati Paramapada Sopanam Pre Release Event: బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా 'గణపర్తి శ్వేత' సమర్పణలో 'స్వయంభూ క్రియేషన్స్' బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం 'పరమపద సోపానం'. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు.
తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా.. పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో అర్జున్ అంబటికి జోడీగా జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్ కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పరమపద సోపానం సినిమా ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 21) నాడు పరమపద సోపానం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర తదితరులు ముఖ్య అతిథ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.