Araku Tour Package : హాలిడేస్ లో అరకు వెళ్లొస్తారా..? IRCTC అదిరిపోయే వన్ డే టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు
భారతదేశం, అక్టోబర్ 5 -- IRCTC Araku Tour Package : దసరా సెలవుల వేళ కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లాలని భావిస్తున్నారా? పచ్చని కొండకోనలు, జలపాతాల జలసరిగాలు, వీనులవిందైన వాతావరణం, సువాసనలు వెదజల్లే కాఫీ తోటలతో పర్యాటకులను పరవశింపజేసే అరకు లోయ పర్యటనకు ఐఆర్సీటీసీ టూరిజం ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తీసుకొచ్చింది.
విశాఖపట్నం నుంచి రోజూ అందుబాటులో ఉండేలా 'అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ' పేరుతో ఈ వన్ డే టూర్ ఆఫర్ను అందిస్తోంది. ఈ దసరా పండుగ సీజన్లో అక్టోబర్ 10వ తేదీన జర్నీ ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా అరకు అందాలను కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే వీక్షించేలా ఈ ప్యాకేజీని రూపొందించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో రైలు ప్రయాణ అనుభూతితో పాటు సుందరమైన ఘాట్ రోడ్డు ప్రయాణం కూడా పర్యాటకులకు లభిస్తుంది.
ప్యాకేజీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.