Araku Tour Package : అందమైన అరకు టూర్ - IRCTC వన్ డే టూర్ ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ
భారతదేశం, ఆగస్టు 15 -- IRCTC Araku Tour Package : ప్రకృతి రమణీయతకు నిలయమైన అరకు లోయను ఒక్క రోజులోనే ఆహ్లాదకరంగా చుట్టి రావాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
"అరకు రైల్ - కమ్ - రోడ్ ప్యాకేజీ" పేరుతో ఒక రోజు విహార యాత్రను నిర్వహిస్తోంది. విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో పర్యాటకులు రైలు, రోడ్డు మార్గాల ద్వారా ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ విహరించవచ్చు.
ఈ ప్యాకేజీ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. ప్రయాణంలో భాగంగా పర్యాటకులకు రుచికరమైన ఉదయపు టిఫిన్, మధ్యాహ్న భోజనం మరియు సాయంత్రం స్నాక్స్ (శాఖాహారం) అందిస్తారు.
విశాఖ - అరకు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్ట్ క్లాస్(EV) లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.6545, డబుల్ అక్యుపెన్సీకి రూ.4055,ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 3225గా నిర్ణయించారు. చిన్నార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.