AR Rahman Son Accident: ఏఆర్ రెహమాన్ కుమారుడికి యాక్సిడెంట్- బలంగా ఢీకొట్టిన కారు- ఏఆర్ అమీన్ పరిస్థితి ఎలా ఉందంటే?
భారతదేశం, ఆగస్టు 10 -- AR Rahman Son AR Ameen Accident: భారతీయ సంగీత దిగ్గజం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇంట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏఆర్ రెహమాన్ కుమారుడు, యువ గాయకుడు ఏఆర్ అమీన్ చెన్నైలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణపాయం లేకుండా బయటపడ్డారు. ఆదివారం (ఆగస్ట్ 9) సాయంత్రం గువాండీలోని అత్యంత రద్దీగా ఉండే కత్తిపారా ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కోయంబేడు నుంచి నగరం వైపు తన స్నేహితుడితో కలిసి ఖరీదైన పోర్షే కారులో అమీన్ ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో సైడ్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి ఆకస్మికంగా వచ్చిన వేగనర్ కారు.. అమీన్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి రెండు వాహనాలు భారీగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో స్వల్ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.