APY vs NPS: రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? ఈ రెండు పెన్షన్ పథకాల మధ్య తేడాలు తెలుసుకోండి
భారతదేశం, జూన్ 9 -- ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా గౌరవప్రదమైన, స్థిరమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం ప్రభుత్వ మద్దతు ఉన్న సురక్షితమైన పెన్షన్ పథకాల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండు ప్రముఖ రిటైర్మెంట్ సేవింగ్స్ ఆప్షన్లు.. అటల్ పెన్షన్ యోజన (APY), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) తెరపైకి వస్తాయి. ఈ రెండు పథకాలూ దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేవే అయినప్పటికీ, వీటి నియమ నిబంధనలు, లక్ష్యిత లబ్ధిదారులు వేర్వేరుగా ఉంటారు.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) పరిధిలో పనిచేసే ఈ రెండు పథకాలలో ఏది ఎవరికి అనువైనదో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం.
దేశంలోని పేదలు, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు 2015లో ఈ పథకాన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.