APSRTC Dasara Special Buses : దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు - అత్యధికంగా హైదరాబాద్ నుంచే..!
భారతదేశం, అక్టోబర్ 9 -- APSRTC Dasara Special Buses 2026 : దసరా పండుగ వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. పండుగ సీజన్లో ఊహించిన ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 5,000 కంటే ఎక్కువ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
వివిధ ప్రధాన నగరాల నుంచి ప్రయాణికులు తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు, తిరిగి వచ్చేందుకు వీలుగా ఈసారి దసరా-2026 ఉత్సవాల కోసం మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ముఖ్య ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులను నడపడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.
ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.