APPSC Recruitment : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు - దరఖాస్తులు ప్రారంభం, చివరి తేదీ ఇదే
భారతదేశం, నవంబర్ 8 -- APPSC AMVI Recruitment 2026 : ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 50 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) పోస్టుల నేరుగా భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 2026 నవంబరు 6 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు 2026 నవంబరు 26 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటికే సమర్పించిన OTPR ఐడీ ద్వారా లాగిన్ అయి దరఖాస్తు పూర్తి చేయాలి. కొత్తగా దరఖాస్తు చేసేవారు ముందుగా వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.