APPSC OTPR Update : నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ అలర్ట్.. సెప్టెంబర్ 30 నుంచి ఓటీపీఆర్ అప్డేట్
భారతదేశం, సెప్టెంబర్ 29 -- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నిరుద్యోగులకు అత్యంత ముఖ్యమైన సూచన చేసింది. రాష్ట్రంలో లోకల్ కేడర్ (ఆయా జిల్లాల స్థానికత) నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధనల దృష్ట్యా, అభ్యర్థులందరూ తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్(OTPR) వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది.
ఈ అప్డేట్ ప్రక్రియ సెప్టెంబర్ 30, 2026 నుంచే ప్రారంభమవుతుందని ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటనలో తెలిపింది. కమిషన్ విడుదల ప్రకారం.. అభ్యర్థుల చదువు, నివాస వివరాల ఆధారంగా జిల్లా, జోన్, మల్టీ-జోన్ వివరాలకు సంబంధించిన మార్పులను ఓటీపీఆర్ వ్యవస్థలో పొందుపరిచారు.
ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 కింద, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఏప్రిల్ 20, 2026న జారీ చేసిన G.O.Ms.No.45లోని పేరా 7 నిబంధనలకు అనుగుణంగా ఈ ఓటీపీఆర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.