APPSC Jobs : డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ.. సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీపీటీ తేదీ!
భారతదేశం, జూలై 2 -- ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పోస్టులకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలనకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
గత ఏడాది (2025) జూలై 15 నుండి జూలై 23 వరకు ఆన్లైన్ విధానంలో (CBT) నిర్వహించిన రాత పరీక్షల మార్కుల ఆధారంగా ఈ మెరిట్ జాబితాను రూపొందించారు. రాత పరీక్షలో అర్హత సాధించి, తదుపరి దశకు ఎంపికైన అభ్యర్థులకు జూలై 6, 2026 ఉదయం 10:00 గంటలకు విజయవాడలోని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అదే రోజున అభ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.