APPSC Group 2 : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిక్రూట్మెంట్.. 720 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
భారతదేశం, నవంబర్ 10 -- ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) బిగ్ న్యూస్ అందించింది. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ గ్రూప్ 2 అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 720 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేటి(నవంబర్ 10) నుంచి నవంబరు 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 వరకు అవకాశం కల్పించారు. పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఫిబ్రవరి 21, 2027న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న 720 పోస్టుల్లో ప్రధానమైన డిప్యూటీ తహశీల్దార్, డిప్యూటీ ఎంపీడీవో, ఏఎస్ఓ వంటి కీలక ఉద్యోగాలు ఉన్నాయి.
డిప్యూటీ తహశీల్దార్ 203
డిప్యూటీ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.