APPSC Group 1 Valuation Scam : గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు - రంగంలోకి ఈడీ..! 7 చోట్ల సోదాలు
భారతదేశం, నవంబర్ 4 -- APPSC Group 1 Valuation Scam : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగిన భారీ అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో ఈడీ చర్యలు చేపట్టింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టింది. 1992 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పి. సీతారామాంజనేయులు (పీఎస్ఆర్ ఆంజనేయులు) నివాసంతో పాటు, పలు అనుమానిత సంస్థల కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని ఆరు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతంతో కలిపి మొత్తం ఏడు చోట్ల ఈ దాడులు కొనసాగాయి. ఈ తనిఖీల్లో ఈడీ అధికారులు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.