APPSC Group 1 Notification 2026 : ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్డేట్ - నేటి నుంచి దరఖాస్తులు, పోస్టుల వారీగా ఖాళీల వివరాలి
భారతదేశం, అక్టోబర్ 6 -- APPSC Group 1 Notification 2026 : గ్రూప్ 1 ఉద్యోగమే లక్ష్యంగా కొలువుల సాధనకై ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. మొత్తం 166 గ్రూప్-1 ఖాళీల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచి షురూ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక పోర్టల్ ( https://portal-psc.ap.gov.in/ లేదా https://psc.ap.gov.in ) ద్వారా ఓటీపీఆర్ (OTPR) నమోదు చేసుకుని, దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ సమగ్ర వివరాలను కూడా కమిషన్ వెబ్సైట్లోనే అందుబాటులో ఉంచారు.
గ్రూప్-1 పరిధిలోని అత్యధిక పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.