APPSC : పలు పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను ప్రకటించిన ఏపీపీఎస్సీ
భారతదేశం, జూలై 18 -- హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలనను జూలై 20న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో ఆ రోజు ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన వెంటనే, అదే రోజు అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(CPT) కూడా నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) పోస్టుల భర్తీకి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.