Apple Mac mini, Mac Studio Launch: కొత్త మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో విడుదల చేసిన ఆపిల్.. ధరలు, ఫీచర్లు ఇవే
భారతదేశం, ఆగస్టు 25 -- భారత మార్కెట్లోకి సరికొత్త డెస్క్‌టాప్‌లను తీసుకొచ్చినట్లు టెక్ దిగ్గజం యాపిల్ మంగళవారం ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా అధునాతన ఎం6 (M6), ఎం5 ప్రో (M5 Pro) చిప్సెట్లతో పనిచేసే మ్యాక్ మినీ, అలాగే ఎం5 మ్యాక్స్ (M5 Max), ఎం5 ఆల్ట్రా (M5 Ultra) చిప్‌లతో నడిచే మ్యాక్ స్టూడియో డెస్క్‌టాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త డివైజ్‌ల రాకతో ఆపిల్ సిలికాన్ పోర్ట్‌ఫోలియోలోకి పవర్ ఫుల్ ప్రాసెసర్లు అయిన M6, M5 Ultra ప్రవేశించాయి.
వినియోగదారులకు అత్యంత వేగవంతమైన పనితీరును అందించేందుకు యాపిల్ ఈసారి నెక్స్ట్-జెన్ చిప్సెట్లను ఉపయోగించింది. పవర్-ఎఫిషియెన్సీకి పేరుగాంచిన 'ఎం6' ప్రాసెసర్‌ను మ్యాక్ మినీలో జోడించగా, భారీ గ్రాఫిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వీడియో ఎడిటింగ్ వర్క్‌ఫ్లోల కోసం 'ఎం5 ఆల్ట్రా' ప్రాసెసర్‌ను మ్యాక్ స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.