APPCB : ఇక్కడ బాణసంచా కాల్చడం నిషేధం.. రూల్స్ పాటించకపోతే భారీగా ఫైన్
భారతదేశం, నవంబర్ 6 -- ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ) రాష్ట్రవ్యాప్తంగా వాయు, శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా దీపావళి సమయంలో పర్యావరణ నిబంధనలను అమలు చేయాలని, కాలుష్య స్థాయిలను పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగాలు, పోలీసులు, రవాణా, పురపాలక అధికారులను ఆదేశించింది.
విజయవాడ, విశాఖపట్నం కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, పురపాలక కమిషనర్లు, పోలీస్ కమిషనర్లకు ఇటీవల పంపిన ఒక లేఖలో నిషేధిత బాణసంచా అమ్మకం, రవాణా, వినియోగాన్ని నివారించడానికి సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని బోర్డు పిలుపునిచ్చింది. ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో గాలి నాణ్యత, శబ్ద స్థాయిలను పర్యవేక్షించాలని కూడా అధికారులను ఆదేశించింది.
దీపావళి 2025 సందర్భంగా తాము జరిపిన పర్యవేక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.