APMSRB Recruitment 2026 : వైద్యారోగ్య శాఖలో 529 ఉద్యోగ ఖాళీలు - రాత పరీక్ష లేకుండానే భర్తీ..! దరఖాస్తు తేదీలు
భారతదేశం, జూన్ 12 -- APMSRB Recruitment Notification 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కీలక ప్రకటన చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్ బేసిస్) ఖాళీగా ఉన్న విభిన్న పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB) నోటిఫికేషన్ ను జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 529 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కేవలం ఆన్‌లైన్ మోడ్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియామక ప్రక్రియలో రెగ్యులర్ పోస్టులతో పాటు బ్యాక్‌లాగ్ ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నారు.
జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 42 ఏళ్లు దాటకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.