Anushka Sharma: ఏ మగాడూ నాపై డబ్బు ఖర్చు పెట్టినట్లు చెప్పుకోకూడదు, హోటల్‌కు వెళ్తే బిల్లు సగం కట్టాల్సిందే: అనుష్క శర్మ
భారతదేశం, జూన్ 9 -- Anushka Sharma Dating Rules On Money: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ లవ్‌లైఫ్, ఆమె వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
కేవలం నటిగానే కాకుండా, తనకంటూ కొన్ని బలమైన సిద్ధాంతాలు ఉన్న స్వతంత్ర మహిళగా అనుష్క శర్మ పేరు తెచ్చుకున్నారు. విరాట్ కోహ్లీతో పెళ్లికి ముందు కొందరు నటులతో రిలేషన్‌షిప్‌లో అనుష్క ఉందని వినిపించినప్పటికీ, డేటింగ్ విషయంలో ఆమె ఎప్పుడూ ఒకే నిబంధనకు కట్టుబడి ఉండేవారు.
డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లును ఎప్పుడూ సగం పంచుకోవడం (స్ల్పిట్ చేయడం) అనుష్క శర్మకు అలవాటు. మగాళ్ల దగ్గర నుంచి బహుమతులు తీసుకోవడానికి కూడా ఆమె ఇష్టపడేవారు కాదట. దీనికి సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.