Anupam Kher Google: గూగుల్‌పై కేసు వేయాలి- సొంతిల్లు కంటే అద్దె ఇంట్లోనే ప్రశాంతత : ఫౌజీ నటుడు అనుపమ్ ఖేర్ కామెంట్స్
భారతదేశం, నవంబర్ 22 -- Anupam Kher On Google 500 Cr Net Worth Rumours: భారతీయ సినీ పరిశ్రమలో 540కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. భారీ పారితోషికం తీసుకునే అగ్ర నటుల్లో ఒకరిగా పేరున్నప్పటికీ, ఆయన నేటికీ ముంబైలో ఓ అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు.
అయితే ఇటీవల అనుపమ్ ఖేర్, ఆయన భార్య, నటి, ఎంపీ కిరణ్ ఖేర్ నికర ఆస్తుల విలువ (Net Worth) రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు ఉంటుందంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారంపై 71 ఏళ్ల అనుపమ్ ఖేర్ తాజాగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతిష్టాత్మక 'రామాయణం' చిత్రంలో జటాయువు పాత్రకు గాత్రదానం చేస్తున్న అనుపమ్ ఖేర్.. తాజాగా 'ది అన్ఫిల్టర్డ్ అవర్' (The Unfiltered Hour) పాడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన ఆస్తుల గురించి వస్తున్న వార్తలన్నీ కేవల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.