Anumana Pakshi Review: అనుమాన పక్షి రివ్యూ- అనుమానమే ఆయుధం అయితే- హీరోగా రాగ్ మయూర్- రాశి కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Anumana Pakshi Review And Rating In Telugu: టాలీవుడ్లో వినూత్నమైన కథాంశాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కామెడీకి థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోడైతే థియేటర్లలో వచ్చే వినోదం వేరు. 'డీజే టిల్లు'తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన దర్శకుడు విమల్ కృష్ణ ఈసారి రాగ్ మయూర్ హీరోగా సరికొత్త కామెడీ సినిమాను తెరకెక్కించారు.
అదే 'అనుమాన పక్షి'. విభిన్నమైన టైటిల్‌తో వచ్చిన అనుమాన పక్షి సినిమా ఇవాళ (సెప్టెంబర్ 25) థియేటర్లలో విడుదలైంది. "అనుమానం పెనుభూతం" అనే పాయింట్‌ను నేటి సోషల్ మీడియా ట్రెండ్‌కు ముడిపెడుతూ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో నేటి అనుమాన పక్షి రివ్యూలో తెలుసుకుందాం.
సన్నీ (రాగ్ మయూర్)కి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. సమయం సందర్భంతో సంబంధం లేకుండా ప్రతి చిన్న విషయాన్నీ విపరీతంగా అనుమానించడం అతడి న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.