ANUCDE Admissions : నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యలో ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలు
భారతదేశం, మే 22 -- ANUCDE Admission Notification 2026 : దూర విద్యలో ఉన్నత చదువులు చదవాలనుకునే అభ్యర్థులకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికిగానూ ప్రవేశాలు కల్పించనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటన ద్వారా కోరింది.
అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీగా ఆగస్టు 31, 2026ని నిర్ణయించారు. ఈ లోపే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం. ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్ తో పాటు పలు పీజీ డిప్లోమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం అధికారిక వెబ్సైట్ www.anucde.info సందర్శించి ఆన్లైన్ ద్వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.