Anne Hathaway Bump: ఫేక్ హెయిర్, రియల్ బంప్- హీరోయిన్ ప్రెగ్నెన్సీపై నీచమైన కామెంట్స్- కౌంటర్ ఇచ్చిన 43 ఏళ్ల బ్యూటీ
భారతదేశం, ఆగస్టు 11 -- Anne Hathaway Reacts To Fake Pregnancy Trolls: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్నే హాత్వే (Anne Hathaway) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' (The End of Oak Street) సినిమా ప్రీమియర్ షోలో ఆమె ధరించిన అవుట్‌ఫిట్, అన్నే హాత్వే బేబీ బంప్ హాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రస్తుతం 4 నుంచి 5 నెలల గర్భంతో ఉన్న అన్నే హాత్వే.. హాల్టర్ టాప్, లో-రైజ్ జీన్స్‌లో రెడ్ కార్పెట్‌పై మెరిసారు. అయితే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆమె బేబీ బంప్ నకిలీదంటూ నీచమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై అన్నే హాత్వే తనదైన శైలిలో స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారు.
ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ ప్రీమియర్ షోకి సిద్ధమవుతున్న సమయంలో తీసిన బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోను అన్నే హాత్వే తన ఇన్‌స్టాగ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.