Anjali On Rumours: యాంకర్ ఓంకార్‌తో పెళ్లి- ఆ హీరోలతో లవ్ ఎఫైర్లపై హీరోయిన్ అంజలి కామెంట్స్- సీన్ రివర్స్ అయిందంటూ!
భారతదేశం, జూలై 9 -- Heroine Anjali On Marriage Love Rumours: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో అమాయకపు నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'సీతమ్మ'గా చెరగని ముద్ర వేసుకున్నారు హీరోయిన్ అంజలి. రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
వెండితెరపై ఎంతటి ఘనవిజయం సాధించినా.. ఆమె వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్లు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. టాలీవుడ్లో 'బలుపు', 'గీతాంజలి' వంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు కోలీవుడ్‌లో 'అంగడి తెరు' (తెలుగులో షాపింగ్ మాల్), అజిత్ సరసన 'మంకాతా' (తెలుగులో గ్యాంబ్లర్) వంటి భారీ హిట్లతో అంజలి ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగారు.
గత కొంతకాలంగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.