Anjali Anand: కేవలం లావుగా ఉన్నాననే అలాంటి పాత్రలే ఇస్తున్నారు.. ఓటీటీ హీరోయిన్ అంజలి ఆనంద్ ఆవేదన
భారతదేశం, జూలై 10 -- Anjali Anand On Body Shaming Typecast: సినిమా పరిశ్రమలో ప్రతిభ కంటే బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. సాధారణంగా కాస్త లావుగా ఉండే నటీమణులను కేవలం కామెడీ పాత్రలకో, లేదంటే బాడీ షేమింగ్ జోకులతో అవమానించే పాత్రలకో పరిమితం చేస్తుంటారు.
బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ సైతం కెరీర్ ఆరంభం నుంచి ఇదే విధమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' చిత్రంలో రణ్వీర్ సింగ్ సోదరి (గాయత్రి అలియాస్ గోలు)గా మెప్పించిన ఆమె.. ఇండస్ట్రీలో తనను కేవలం 'బాడీ టైప్' (శరీర ఆకృతి) బట్టే జడ్జ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జూలై 10న (ఈరోజు) ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ కామెడీ ఎంటర్టైనర్ 'ధమాల్ 4' (Dhamaal 4) లో అంజలి ఆనంద్ ఒక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.