భారతదేశం, మార్చి 18 -- కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కేవలం సినిమాలోని సాంగ్స్ కంపోజ్ చేయడమే కాకుండా స్వతంత్రంగా మ్యూజిక్ అందించే రంగంలోకి అడుగుపెట్టాడు అనిరుధ్. అందుకోసం 'అల్బుకర్క్యూ రికార్డ్స్' (Albuquerque Records) అనే లేబుల్‌ను స్టార్ట్ చేశారు.
ఈ లేబుల్ నుంచి వచ్చే హిప్-పాప్ మ్యూజిక్ ఆల్బమ్స్‌ను వరల్డ్ వైడ్‌గా ప్రమోట్ చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ 'యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా' (Universal Music India) తో అనిరుధ్ రవిచందర్ స్పెషల్ డీల్ కుదుర్చుకున్నారు.
ఈ భాగస్వామ్యం ద్వారా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, అల్బుకర్క్యూ రికార్డ్స్, అనిరుధ్ రవిచందర్ రూపొందించే సినిమాయేతర పాటలు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఎంతోమంది ప్రతిభావంతులైన కొత్త తరం కళాకారులను ఈ లేబుల్ ద్వారా పరిచయం చేయను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.