Anirudh Kavya Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి.. పదేళ్ల క్రితమే చెప్పిన జాతకం.. మరి ధనుష్, శివ కార్తికేయన్ సంగతేంటీ?
భారతదేశం, అక్టోబర్ 18 -- Anirudh Ravichander Kavya Maran Wedding Tarot Card Prediction: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత కొన్ని వారాలుగా ప్రచారంలో ఉన్న ఈ వార్తపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెళ్లి, రిసెప్షన్ ఆహ్వాన పత్రిక గురించి చేసిన ప్రకటనతో అధికారికంగా స్పష్టత వచ్చింది.
ఈ శుభవార్త బయటకు రాగానే అనిరుధ్ అభిమానులు పదేళ్ల క్రితం నాటి ఒక ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఒక టారో కార్డ్ రీడర్ (కార్డ్సుతో జాతకం చెప్పే వ్యక్తి) అనిరుధ్ పెళ్లి, ఆయనకు రాబోయే భార్య లక్షణాల గురించి పదేళ్ల క్రితమే చెప్పిన జోస్యం, జాతకం ఇప్పుడు అక్షరాలా నిజమైందంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన భార్య కావే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.