Anirudh Kavya Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లికి నిర్మల సీతారామన్, రిసెప్షన్‌కి సోనియా గాంధీ- కళానిధి మారన్ ఆహ్వానం!
భారతదేశం, అక్టోబర్ 24 -- Anirudh Kavya Wedding Invitation To Sonia Gandhi Nirmala Sitharaman: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ల పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న వీరి పెళ్లి వార్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా అధికారిక ముద్ర పడగా, తాజాగా వివాహ ఆహ్వానాల పర్వం శరవేగంగా సాగుతోంది.
నవంబర్ 21న చెన్నై నగరంలో వైభవంగా జరగనున్న వివాహ విందు (రిసెప్షన్) కోసం సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతిమణి కావేరి మారన్లు దేశరాజధాని ఢిల్లీలో పలువురు ప్రముఖులను కలిశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రిసెప్షన్ కార్డును అందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.