భారతదేశం, ఏప్రిల్ 18 -- ఇటీవలి కాలంలో వీధి జంతువులు, వదిలివేసిన జంతువులు, అక్రమ రవాణా నుంచి రక్షించిన జంతువుల సమస్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఐదు జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కొత్త ప్లాన్ ముఖ్యంగా రద్దీగా ఉండే పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో ప్రజల భద్రతను, జంతు సంక్షేమాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఈ ప్రాంతాలలో జంతువులు తరచుగా ప్రయాణికులకు ప్రమాదాలను కలిగిస్తాయి.
పశుసంవర్ధక శాఖ ప్రకారం, విక్షిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) పథకం నిధులతో నియోజకవర్గ కేంద్రాల సమీపంలో ఈ సంరక్షణ కేంద్రాలను నిర్మిస్తారు.
ప్రతి సంరక్షణ కేంద్రానికి కనీసం అర ఎకరం భూమి అవసరం. దీనిని సుమారు రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.