భారతదేశం, మార్చి 7 -- క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 915 కోట్ల వసూళ్లను సాధించింది.
ఈ సినిమాలో రష్మిక మందన్నాకు సోదరుడుగా నటించిన తెలుగు నటుడు శ్రీనాథ్ మాగంటి.. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని రణ్‌బీర్ కపూర్‌తో తనకున్న అనుభవాలను నెమరువేసుకున్నారు.
రణ్‌బీర్ కపూర్ లాంటి పెద్ద స్టార్‌తో కలిసి పనిచేయడం తనకు ఒక గొప్ప పాఠమని శ్రీనాథ్ మాగంటి పేర్కొన్నారు. "ఆయన తాత రాజ్ కపూర్ ఒక స్టార్, తండ్రి రిషి కపూర్ ఒక స్టార్, ఆయన కూడా ఒక పెద్ద స్టార్. కానీ రణ్‌బీర్ కపూర్‌కు ఉన్న అంకితభావం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన సెట్స్‌కి వచ్చేటప్పుడు తన వెనుక పెద్ద సైన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.