Anil Ravipudi: హీరోహీరోయిన్లపై విలన్ గ్యాంగ్ ఫైరింగ్.. వేవేల ఊహలే చూపినా సాంగ్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
భారతదేశం, సెప్టెంబర్ 17 -- Anil Ravipudi Released Vevela Oohale Chupina Song: అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ 'బా బా బ్లాక్ షీప్'. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు.
అక్టోబర్ 9న బా బా బ్లాక్ షీప్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మేఘాలయ రాష్ట్రంలో పూర్తిగా చిత్రీకరణను జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావటం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ బా బా బ్లాక్ షీప్ సినిమా టీజర్, రీసెంట్గా రిలీజైన 'ఆజా మేరీ జాని' సాంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.