Anganwadi Recruitment : రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు - నోటిఫికేషన్ పూర్తి వివరాలు
భారతదేశం, సెప్టెంబర్ 2 -- Rangareddy Anganwadi Recruitment 2026 : రంగారెడ్డి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 125 ఖాళీలున్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రమతి శాంతి శ్రీ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం. మొదటి దశలో ఈ అంగన్వాడీ టీచర్ ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను 2026 సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం 5:00 గంటల లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
అభ్యర్థిని తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణురాలై ఉండాలి. 01 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 35 సంవత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.